Category Archives: Google Adsense

Earn Money (బ్లాగు ద్వారా సంపాదన)

బ్లాగ్‌ ద్వారా డబ్బు సంపాదించుకోవచ్చు. ఎలా అని ఆశ్చర్యపోతున్నారా? దానికి కొన్ని టిప్స్‌ ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాం… కొన్ని అంశాలను పాటిస్తే బ్లాగ్‌ ద్వారా ఆదాయాన్ని సంపాదించవచ్చు. అవే ట్రాఫిక్‌ డ్రైవ్‌, ఇ-మెయిల్‌ లిస్ట్‌, ఎంగేజ్‌ రీడర్స్‌, వాట్‌ టు సెల్‌, మోనిటైజేషన్‌ ప్లాన్‌, గోల్‌, ప్రొఫిటబుల్‌ నిచ్‌. ఈ ఏడు స్టెప్స్‌ ద్వారా డబ్బును సంపాదించవచ్చు. వినియోగదారులను ఆకర్షించడం ఇందులో చాలా ముఖ్యమైంది. బ్లాగ్‌ ద్వారా బిజినెస్‌ చేయాలనుకుంటే లాభాపేక్ష రంగం ఏదనే దానిపై దృష్టిసారించాలి. ఆరోగ్యం, వెల్త్‌, కూపన్స్‌, సెల్ఫ్‌హెల్ప్‌ వంటివి ... Read More »