Category Archives: Media

Career In Digital Marketing

Career In Digital Marketing ఇంటర్నెట్‌, ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లు జీవితంలో అతి ముఖ్యమైనవిగా మారిపోయాయి. అదే సమయంలో ట్రెడిషనల్‌ మార్కెటింగ్‌ కనుమరుగయిపోయి డిజిటల్‌ మార్కెటింగ్‌ వచ్చేసింది. ఈ రంగంలో ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. భవిష్యత్తులో ఈ రంగంలో ఎక్కువ వృద్ధి ఉంటుందని విశ్లేషకుల అంటున్నారు. ఈ రంగంలో కెరీర్‌ ప్రారంభిస్తే భవిష్యత్తుకు ఢోకా ఉండదు. కంపెనీలు పలు మార్కెటింగ్‌ పద్ధతులను ఫాలో కావడం ఎప్పటి నుంచో ఉన్నదే. అయితే సంప్రదాయ మార్కెటింగ్‌ స్థానంలో డిజిటల్‌ మార్కెటింగ్‌ దూసుకొచ్చింది. ఇందులో సైతం వినియోగదారులతో రిలేషన్‌షి్‌పను ... Read More »